తరతరాలలో Song Lyrics

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు ||దేవుడు||

సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||

తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము||దేవుడు||

తరతరాలలో telugu christian video song


తరతరాలలో Song Lyrics