ఉదయకాలము మధ్యాహ్నము Song Lyrics

ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటి వేళలో (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (2)

లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (4)

ఉదయకాలము మధ్యాహ్నము telugu christian video song


ఉదయకాలము మధ్యాహ్నము Song Lyrics