వందనాలు యేసు Song Lyrics

వందనాలు యేసు నా వందనాలో
వందనాలు శతకోటి వందనాలు (2)

అబ్రాహాము దేవా నా వందనాలు
ఇస్సాకు దేవా నా వందనాలు (2)
అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా
యాకోబు దేవా నా వందనాలు (2)

నన్ను పిలిచావు వందనాలో
నన్ను కలిసావు వందనాలు (2)
నన్ను మరువలేదు వందనాలో
నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు||

మహిమనే విడిచావు వందనాలు
మహిలోనికి వచ్చావు వందనాలు (2)
మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు
మార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||

మరణమే గెలిచావు వందనాలు
మహిమనే చూపావు వందనాలు(2)
మరణమే గెలిచావు – మహిమనే చూపావు
మాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||

సిలువనే మోసావు వందనాలు
నా బరువునే దించావు వందనాలు(2)
సిలువనే మోసి – నా బరువునే దించి
నా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||

నా తోడు నీవే నా వందనాలు
నా నీడ నీవే నా వందనాలు(2)
నా తోడు నీవే – నా నీడ నీవే
నా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు||

వందనాలు యేసు telugu christian video song


వందనాలు యేసు Song Lyrics