Yesayya Rajyam Track || Telugu christian songs Karoake || Emmanuel Raju Bunga ||

Learn the lyrics Yesayya Rajyam Track || Telugu christian songs Karoake || Emmanuel Raju Bunga || the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out Yesayya Rajyam Track || Telugu christian songs Karoake || Emmanuel Raju Bunga || lyrics, we will be filled with joy, strength, love, and power of God.

Yesayya Rajyam Track || Telugu christian songs Karoake || Emmanuel Raju Bunga || Chords, Lyrics, Video and Audio mp3 Download



A Gospel Song About the Heaven which created by the lord

#Praise&Worship
#singeremmi
#emmanuelrajubunga

Editor : Tejaswi Nandikolla
Music : Victor Samuel
Lyrics & Tune Composed By : Rev. Late B. Prabhu Dass Garu
Singer : Emmanuel Raju

యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం ప్రేమగల సామ్రాజ్యం

అక్కడ జాతి బేధం లేదు
సంఘ బేధం లేదు
కుల బేధం లేదక్కడా

అక్కడ కుల బేధం లేదు
సంఘ బేధం లేదు
జాతి బేధం లేదక్కడా

అక్కడ భార్య భర్తలు లేరు
బావగార్లు లేరు
మరిది గార్లు లేరక్కడా
ఇయ్యకుంళ్ళు లేరు
ఈపరాళ్లు లేరు
నాపరాళ్ళు లేవక్కడా

అక్కడ ముక్కుపుడకలు లేవు
ముక్కడాల్లేవు
నెమలి చెసార్లు లేవక్కడా

అక్కడ పావడాలు లేవు
పాపిడి బిందెల్లేవు
చెంప పిన్నిలు లేవక్కడా

అక్కడ కుంటి వారు లేరు
గుడ్డి వారు లేరు
మూగవారు లేరక్కడా

అక్కడ కుష్టి రోగుల్లేరు
బిపి లు లేవు
షుగరు వ్యాధులెవ్వక్కడా

అక్కడ బాంబులు లేవు
ఫిరంగులు లేవు
తుపాకులు లేవక్కడా
అక్కడ తుపాకులు లేవు
తూటాలు లేవు
మినీ బాంబులు లేవక్కడా

అక్కడ హరి కధలు లేవు
బుర్ర కధలు లేవు సీరియల్స్ లేవక్కడా

అక్కడ తోలు బొమ్మలు లేవు
తొక్కుడు బిళ్ళలు లేవు
సినిమాలు లేవక్కడా

source