యేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను (2)
నేను నేనే కాను… నాలో నా యేసే… (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని||
పాతవి గతియించెను
క్రొత్తవి మొదలాయెను (2)
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)
యేసే నా జీవం…
ఆ ప్రభువే నా దెైవం (2) ||హల్లెలూయ||
నీ పాపం తొలగాలన్నా
నీ దుుఃఖం కరగాలన్నా (2)
యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
ఆయన నామములోనే రక్షణ పొందాలి (2)
యేసే మన జీవం…
ఆ ప్రభువే మన దెైవం (2) ||హల్లెలూయ||
నీవు నమ్మితే రక్షణ
నమ్మకున్నచో శిక్షయే (2)
ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2)
ఈ క్షణమే నీవు తేల్చుకో…
ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||