hqdefault

ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి || Telugu Christian Songs || Yedabayani Needu Krupa Lyrics

Learn the lyrics ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి || Telugu Christian Songs || Yedabayani Needu Krupa Lyrics the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి || Telugu Christian Songs || Yedabayani Needu Krupa Lyrics lyrics, we will be filled with joy, strength, love, and power of God.

ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికి || Telugu Christian Songs || Yedabayani Needu Krupa Lyrics Chords, Lyrics, Video and Audio mp3 Download



#Wordofgod #Divyavakyam

Yedabayani Needu Krupa Lyrics

పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||

చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2||
అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||
కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ||

చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||
దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2||
దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ||

చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2||
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2||
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||

Yedabayani needu krupa telugu christian song no.280

#Yedabayani #Needu #Krupa #Telugu #Christian #Song

#TeluguChristianSongs

source