LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2020|| PRABHU NA PAINA DHAYA CHUPAVA

Learn the lyrics LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2020|| PRABHU NA PAINA DHAYA CHUPAVA the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2020|| PRABHU NA PAINA DHAYA CHUPAVA lyrics, we will be filled with joy, strength, love, and power of God.

LATEST NEW TELUGU CHRISTIAN SONGS 2020|| PRABHU NA PAINA DHAYA CHUPAVA Chords, Lyrics, Video and Audio mp3 Download



Singer: Almona Kumar
Music By: PJD Kumar
Lyrics and Tune Composed By: Tony Chettupally
Video Edited by: Raymond Korrapadu

పల్లవి : ప్రభు నా పైన దయ చూపవా – నన్ను కరుణించి మన్నించవా (2)

నేను నీ నుండి దూరముగా వెళ్లితిని
పాప ఊబి లో ఘోరముగా చిక్కితిని

1. నినెన్నోసార్లు విసిగించిన – విడువక నన్ను ఆదుకుంటివి (2)
విసుగక ప్రేమించి విడనాడక ఈ ధర నా కోర కేగితివి ||ప్రభు||

2. నా పాప భారమును మొసితివి – నా కొరకు మరణమును నొందితివి (2)
అపారమైన నీ ప్రేమను చూపించి నీ సొత్తుగా నన్ను చేసితివి ||ప్రభు||

3. యుగ యుగములకు మహిమ ఘనత – యెహోవా దేవునికి కలుగు గాక (2)
విరిగి నలిగి నా హృదయాముతో నీ పాద సన్నిధి చేరితిని ||ప్రభు ||

source