Song Lyrics :
నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? (2)
లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు (2)
ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
1. నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను
నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది (2)
నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది
||లోకంనాదే||
2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే
||నా తండ్రి||
For more newly Edited Videos “Subscribe” my Channel
https://bit.ly/2Dhvy23
Ennenno Kalalu Kanna Lyrical Song
Yepati Dhananaya Lyrical Song
Aradhincheda Sthuthi Chellincheda Song
Nirantharam Song, Hosanna Ministries
——————————————————————————
Disclaimer- Use Copyright Disclaimer * copyright disclaimer under section 107 of the copyright act 1976, allowance is made for “fair use” for purpose such as criticism , commenting,newsreporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non profit educational or personal use tips the balance in favor of fair use*.
1. It is positively transfermative the nature
2. It only used bits and pieces of videos to get the point across where necessary
——————————————————————————
Copyright Notice:
“Please feel free to leave me a Notice if you find this upload inappropriate.
Contact me personally if you are against an upload which you may have rights to the Images (or) Videos (or) Music.,
instead of contacting YouTube about a copyright Infringement…Thank You…!”
——————————————————————————
Source Stefen Forster
##### All Glory to the Lord #####
God Bless You All
source