Ni krupaleni kshanamuna amoudhuno?//New Telugu Christian songs // Pas.Davuri.suvarnaraju


Ni krupaleni kshanamuna amoudhuno?//New Telugu Christian songs //  Pas.Davuri.suvarnaraju

నీ కృపలేని క్షణమున నేనేమౌదునో..

Song:నీ కృపలేని క్షణమున నేనేమౌదునో..

Lyrics:Davuri.suvarnaraju.
9866288574.

Sung by:Davuri.Chaitanya.

Music by:G.Rajanand.

Produced by. Dandem.Rathnam.

????

పల్లవి: నీ కృప లేని క్షణమున ఏమౌదునో
           నీ కృప విడిన క్షణమున ఏమౌదునో
           ఏమౌదునో ఊహించలేనయ్య
           నేనేమౌదునో తెలియదయ్య.

చరణం:1⃣
    రక్షణ నావలో నేనుండగ
    బాధలు పేనుగాలులై తాకినా
    మరణపు భయములు అవరించిన
    శ్రమలు సుడిగుండాలై నన్నుచుట్టిన
    నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి
    నీ కరములుచాపితివి నన్ను లేవనెత్తితివి
    నీ నిత్య కృపలో నన్ను దాచితివి..ఇ..ఇ.
                                       ||•నీ కృప•||.

చరణం: 2⃣
   సాతాను సింహం వలె గర్జించిన
   హృదయమును గాయపరచి  కృంగదిసిన
   ఇహలోక మనుషులె నిందించిన
   ఆత్మీయులె నాకు దూరమైన
   నీ ప్రేమ చూపితివి నన్ను ఆదరించితివి
నీ కరములుచాపితివి నన్ను స్వస్థపరచితివి
   నీ దివ్య కృపలో నన్ను దాచితివి…ఇ..ఇ…
                                      ||•నీ కృప•||.

source