Telugu Christian Songs – 'Priya Nesthamaa, O Madhuramaa, Naa Praanamaa' – UECF Choir

Learn the lyrics Telugu Christian Songs – 'Priya Nesthamaa, O Madhuramaa, Naa Praanamaa' – UECF Choir the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out Telugu Christian Songs – 'Priya Nesthamaa, O Madhuramaa, Naa Praanamaa' – UECF Choir lyrics, we will be filled with joy, strength, love, and power of God.

Telugu Christian Songs – 'Priya Nesthamaa, O Madhuramaa, Naa Praanamaa' – UECF Choir Chords, Lyrics, Video and Audio mp3 Download



ప్రియ నేస్తమా ఓ మధురమా – నా ప్రాణమా నా దైవమా (2X)
నువ్వుంటే చాలు నా జీవితానికి – నీ కృపయే చాలు నా జీవితాంతము (2X)
My Jesus I love you forever – My Jesus I love you forever (2X)
1. యే క్షణమైనా యే ఘడియైనా – నీ స్నేహం నాతో ఉండాలయ్యా
నే నడిచే నడకలు నా త్రోవలన్నియు – నీ వెలుగు మార్గములై ఉండాలయ్యా ||2||
నా జీవితాంతము నీ కృపలోనే – నీ రెక్కల నీడలో (2X)
వొదిగి పోవాలి నా యేసయ్యా – ప్రియ నేస్తమా
My Jesus I love you forever – My Jesus I love you forever (2X)
2. యేమున్నా లేకున్నా నిను స్తుతియించుటయే – నా జీవితానికి మహా భాగ్యము
నీలోని ఊహలు నాలోని ఆశలు — ఒకటి గానే ఉండాలయ్యా ||2||
నా ఊపిరి నా ప్రాణము – నీవై యున్నావయ్యా (2X)
నాలో వసియించు నా దైవమా – ప్రియ నేస్తమా
My Jesus I love you forever – My Jesus I love you forever (2X)
ప్రియ నేస్తమా ఓ మధురమా – నా ప్రాణమా నా దైవమా (2X)
నువ్వుంటే చాలు నా జీవితానికి – నీ కృపయే చాలు నా జీవితాంతము (2X)
Hallelujah Hallelujah Hallelujah – Hallelujah Hallelujah Hallelujah (2X)

source