ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య"2020 Latest Sensational super Hit telugu christian song singer malavika

Learn the lyrics ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య"2020 Latest Sensational super Hit telugu christian song singer malavika the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య"2020 Latest Sensational super Hit telugu christian song singer malavika lyrics, we will be filled with joy, strength, love, and power of God.

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య"2020 Latest Sensational super Hit telugu christian song singer malavika Chords, Lyrics, Video and Audio mp3 DownloadRachana & swara kalpana : Pastor.V.Nathaniel garu :9553990559
Editor :Vadde.satish,HYD…9010721314
మా మొదటి పాటల ఆల్బమ్ లోని మొదటి పాట “ఎంత మంచి ప్రేమ”సాంగ్ సూపర్ హిట్.(3Million views) 30 లక్షల మంది వీక్షించారు. దేవుడికే మహిమ కలుగును గాక..
మా ఆల్బమ్ లోని మిగిలిన పాటలను కూడా కింద లింక్స్ ఇచ్చాము ..వాటిని కూడా చూడండి.. అందరికి వందనాలు…

ప- ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగకపొయిన అక్కరలెరిగిన.. (2)
అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2) ఎంత మంచి ప్రేమ యేసయ్య
చ- నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2)
రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2)
రాజులను మర్చిన రారాజువు..రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2)ఎంత మంచి
చ- నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2)
అధికారుల ఆహమును అనచిన వాడా.. (2)
అధికారాలను మార్చిన వాడా..అధికారులును మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2)ఎంత మంచి
చ- నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2)
ఆకాశము నుండి మన్నను పంపావు(2)
బండను చీల్చిన బలవంతుడా..మార మధురంగా మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..యేసయ్య నీ కృపయే అమరం.. (2) #Prardhanatvwyra#LatestTekuguChristianSongs #TCS SONGS # #Paul Immnuel songs# johnwesley songs#malavika telugu christian songs.
Malavika Padina One More Super Hit song”
1.https://www.youtube.com/watch?v=9bG4VADqrfk
2.https://www.youtube.com/watch?v=uY363iWlwOo
3.https://www.youtube.com/watch?v=7B5mFP5-jKU
4.https://www.youtube.com/watch?v=4dBkqiChUU0
5.https://www.youtube.com/watch?v=K6peNfGqL3A
6.https://www.youtube.com/watch?v=rnZNJ00Ha0c
7.https://www.youtube.com/watch?v=lbOcdQPBqRU
8.https://www.youtube.com/watch?v=f7pdpBtucpM #Live telugu christian songs#hosanna ministriesjohnwesley songs#paul emmanuelsongs#jesus songsinenglish#jesusworshipsongsin telugu

source