దుర్దినములు రాకముందే! Dr. John Wesly’s Life-changing Telugu Christian Songs. For More Latest Young Holy Team Songs and Messages Stay Tuned To John Wesly Ministries. Welcome to John Wesly International Ministries and John Wesly Foundation.
Click Here To Watch:
దైవజనుని ప్రార్ధన ద్వారా మార్పు చెందిన కుటుంబం – https://youtu.be/nKXcfRmfYCI
నిజమైన స్వాతంత్య్రం పొందావా? – https://youtu.be/5Ad7rynjz_o
Starve Your Fears And Feed Your Faith – https://youtu.be/JCQaHCB5rHI
Heart touching song by Dr. John Wesly from Gamyam Cheralani Album.
Music: Jonah
Album: Gamyam Cheralani
Song Lyrics:
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||
1. సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||
2. రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
Watch it and share it with your friends. It is an eye opener to all those who are postponing the decision to follow Jesus in their lives.
Watch other Inspirational songs from Dr John Wesly:
1. భేదం ఏమి లేదు- https://youtu.be/PMHse3q5iNE
2. నశియించెడి లోకంలో- https://youtu.be/sUi4goq6Ixc
3. సుందరమైన దేహాలెన్నో- https://youtu.be/nXg3Is5W2wg
4. గమ్యం చేరాలని- https://youtu.be/9qegZD84aCw
5. ఎందరికో స్ఫూర్తిని- https://youtu.be/i6fESMiUuV0
6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం- https://youtu.be/k5IPOs9gkvk
7. లేవనెత్తు శుద్ధాత్ముడా- https://youtu.be/Nax_LCcqTZo
8. తలవంచకు నేస్తమా- https://youtu.be/brDOddvmz8U
9. ప్రకటింతును- https://youtu.be/Gj98hSotpMI
10. ప్రేమలేని లోకమా- https://youtu.be/w0InXwbUBW8
11. దుర్దినములు రాకముందే- https://youtu.be/cMri9HueYLQ
12. సజీవ సాక్షులుగా- https://youtu.be/tENwWxJYmto
13. ఇంతలోనే కనబడి – https://youtu.be/runhF-rZgFI
14. యేసే సత్యం యేసే నిత్యం- https://youtu.be/QJJMzf0RIIw
15. విలువైన ప్రేమలో- https://youtu.be/7jhRLU1lgb8
16. స్తుతించి పాడి ఆరాధింతును- https://youtu.be/rwYWucMUklk
source