నే పాడనా Ne Padana || Latest New Jesus Telugu Christian Songs || JoshuaShaik

Learn the lyrics నే పాడనా Ne Padana || Latest New Jesus Telugu Christian Songs || JoshuaShaik the inspirational song and most famous chords, lyrics, video and audio mp3 download of all time!

This is a good hymn that will make you feel closer to the lord Jesus. When you sing out నే పాడనా Ne Padana || Latest New Jesus Telugu Christian Songs || JoshuaShaik lyrics, we will be filled with joy, strength, love, and power of God.

నే పాడనా Ne Padana || Latest New Jesus Telugu Christian Songs || JoshuaShaik Chords, Lyrics, Video and Audio mp3 DownloadNe Padana Nee Prema Geetham Song
నే పాడనా Ne Padana ne Prema Geetam Song || Latest New Telugu Christian Songs || Joshua Shaik || KY Ratnam ||
Vandana Srinivasan

Feat: Sis.Kavitha Shaik

Do Watch & Share this beautiful song of worship.

Lyrics:
సాఖి: నీ పాద ధూళినై …. సంకీర్తనా స్వరమునై … నే పాడనా … నీ ప్రేమ గీతం

నే పాడనా … నీ ప్రేమ గీతం
నన్నెంతగానో ప్రేమించిన నీ దివ్య చరితం
నీ పాద ధూళినై …. సంకీర్తనా స్వరమునై
నే పాడనా … నీ ప్రేమ గీతం

యేసయా – నా యేసయా – సర్వము నీవేనయ ఈ దాసురాలికి

1. ఆపదలో ఉన్ననన్ను ఆప్తుడై ఆదుకుంటివి – నీ ప్రేమను నే రుచి చూసితినీ
నశించవలసిన నన్ను వెదకి రక్షించితివీ – నీ క్రుపను నే పొందుకుంటినీ
నా కన్నీటి బొట్టు నేల జారక మునుపే – చిరునవ్వై నాట్యమాడుచున్నదీ
మహిమ ఘనత నీకే – నా యేసు దేవా

2. ఘోర సిలువను నాకై ధరియించితివి – నిత్య ప్రేమతో నన్ను జయించితివీ
నీ అరచేతిలో నన్ను దాచుకుంటివి – నిత్య రక్షణలో నను నడిపించితివీ
నేను సైతము నీ ఆత్మ జ్వాలలో – నీ సేవకై నే తపియించితినీ
మహిమ ఘనత నీకే – నా యేసు దేవా

Latest New Telugu Christian/Gospel Songs 2017-2018
Song: Ne Paadanaa
Album: Jushti – 2 #Jushti2
Lyricist & Producer: Bro. #JoshuaShaikSongs
( Passion For Christ Ministries )
Music: Bro. KY Ratnam
Vocals: Vandana Srinivasan
Feat.: Sis. Kavitha Shaik
Editing & Vfx : David Varma
Rhythms: Michael Pawan Gogi

Video Location: Princeton , New Jersey USA.
© Copyright 2018, All Rights Passion For Christ
Bro Joshua Shaik

For more videos subscribe to our channel – www.youtube.com/passionforchrist4u

For more info please visit
www.facebook.com/joshua.shaik
www.facebook.com/albumjushti
www.facebook.com/advitheeyaprema
www.facebook.com/nannenthaga

source