Latest Telugu Christian Songs / స్రుష్టి పైన మమకారమా / Dinesh / Franklin Sukumar / D.Shobha Rani



So Christ was sacrificed once to take away the sins of many; and he will appear a second time, not to bear sin, but to bring salvation to those who are waiting for him. – Hebrews 9:28

Album : VANDANAM – 1

Voice : Dinesh
Music : Franklin Sukumar
Lyrics : D.Shobha Rani
Tune : S.D.Solomon Raj

Lyrics :

సృష్టి పైన మమకారమా
పాపి మీద అనురాగమా
ఉలి చెక్కిన శిల్పంలా
శిరము వంచి శిల అయితివా
తనువంతా నెత్తుటితో
తడిసి తడిసి ముద్దయితివా
/ సృష్టి పైన /

1. నీ జాలి గుండెలు ఈ జగతిని జయించెను
నీ దివ్య స్వరం ఈ ధరణి లో ప్రతిధ్వనించెను
సాత్వికుడా.. సాత్వికుడా నీ ప్రేమ
హద్దులు చెరిపేసెను
సౌమ్యుడా నీ సహనం శిలలను కరిగించెను
/ సృష్టి పైన /

2. నీ కనుకొనల ప్రేమాశ్రులు ప్రవహించెను
నీ నిండు మౌనమే నా మనసును కదిలించెను
అక్షయుడా.. అక్షయుడా నీ త్యాగం
తెరలను తొలగించెను
శూరుడా నీ శౌర్యం మృత్యువును ఓడించెను
/ సృష్టి పైన /

Telugu Christian Worship Songs, Telugu Christian Music, Telugu Christian Network, United Telugu Church, Telugu Christian Songs, Telugu Gospel Songs, Latest Telugu Christian Songs, Heart Touching Christian Songs, Jesus Songs, Christian Devotional Songs, క్రైస్తవ భక్తి గీతాలు, క్రైస్తవ ఆరాధన పాటలు, TCS (Telugu Christian Songs), Davidson gajulavarthy, Paul Emmanuel, Philip Sharon Gospel Singers, JK Christopher OFFICIAL, K Y RATHNAM MINISTRIES, Sharon Sisters OFFICIAL, Popular on YouTube – India, Telugu Christian Video Songs and Messages, Dr. Jayapaul, Raj Prakash Paul, Telugu Christian Music, Telugu Christian Messages, Indian Christian Music, Jonah Samuel official, LATEST CHRISTIAN SONGS TELUGU, LATEST CHRISTIAN SONGS LYRICS, Neffi cba, TELUGU CHRISTIAN NETWORK, Worship Warriors, Samuel Karmoji, HOPE Nireekshana TV, Horeb Church, You Tube Movies, TV Shows, TCM, Symphony Gospel Ministry, Best Christian Music ,Telugu Christian Old Songs, Latest New Year Songs, Telugu Christmas Songs,

source