Singers: Bro.George Samson & Bro. Mukku Hanok Gs
Keys: KM Ephraim HEBRON
Praise the lord brother’s and sister’s
Please Subscribe my Channel for more songs and Messages
Please like comment and share with your friends and family members
Thank you all for watching my videos
పల్లవి : నా సర్వమైన ప్రభూ – అర్పించుకొందు నీకై
అంగీకరించు నేడే – నీ సేవ చేయుటకై
1. ఆత్మప్రాణ దేహము – తలంపులు క్రియలు
అన్నియు నీ కొరకే – గైకొనుము ఓ యేసువా
జీవించగోరితి నీ కొరకే – నీకే మహిమ ఘనత
|| నా సర్వమైన ||
2. వెలిగించు నా జీవము – నింపుము నీ ప్రేమతో
నీ కృపతో నడిచెదను – మెండైన నీ శక్తితో
ఘనపరచ గోరితిని నీ నామమును – నీకే మహిమ ఘనత
|| నా సర్వమైన ||
3. నా కాళ్ళు చేతులెల్ల – నీ సేవ కర్పింతును
నా నాలుక నిత్యము – నిన్ను స్తుతింపనిమ్ము
మనస్సార ప్రేమింతు నిను ప్రభువా – నీకే మహిమ ఘనత
|| నా సర్వమైన ||
source