ఒక్క మాట చాలునయ్య -Okka Mata Chalunayya
|Telugu Christian Songs|
Latest Heart Touching Christian Song by P.J.Stephen Paul
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) 4
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా 2
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… 2
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) 2
1.ఒక్క మాటతో లాజరును లేపావు
ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు 2
ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు 2
ఒక్క మాటతో సౌలును పాలుగా మార్చావు 2
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా 2
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… 2
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) 2
2.ఒక్క మాటతో పెనుతుఫానును ఆపావు
ఒక్క మాటతో పాపములు క్షమియించావు 2
ఒక్క మాటతో బాలికను బ్రతికించావు 2
ఒక్క మాటతో సమరియ స్త్రీని మార్చావు 2
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా 2
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… 2
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) 2
3.ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేసావు
ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు 2
ఒక్క మాటతో విడుదలను కలిగించావు 2
ఒక్క మాటతో విజయమును దయచేసావు 2
నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా 2
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా… యేసయ్యా… 2
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) 2
Our Social Media Links:
Follow us on Instagram
https://www.instagram.com/pjstephenpaul/
Follow us on Twitter
Tweets by PJSPaul_LCRC
Facebook Page ( P.J Stephen Paul ) :
https://www.facebook.com/PJStephenPaul/
Facebook ( Sis. Shaila Paul ) : https://www.facebook.com/Sis.ShailaPaul/
Facebook Group : https://www.facebook.com/groups/18216…
Subscribe To Our Youtube Channel : https://www.youtube.com/PJStephenPaul/
follow us on google+
https://plus.google.com/+PJSTEPHENPAUL
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
#TeluguChristiansongs #2019latestsongs #stephenpaulsongs
Latest Telugu Christian Songs 2017 2018 2019
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song
telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs /christian songs 2019/hit christian songs/best christia songs/Latest Telugu Christian songs 2019/oka mata chalu christian song/Natho Neevu Matladinacho/oka mata/nee mata/jesus songs/new christian songs 2019/stephen paul songs
source