|Sundaruda Cover by jpef| Relic of christ| Telugu Christian songs| Jpef


|Sundaruda Cover by jpef| Relic of christ| Telugu Christian songs| Jpef

SONG LYRICS:-

సుందరుడా … అతిశయుడా … మహోన్నతుడా.. నా ప్రియుడాz ,|| 4 ||

పదివెలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణ ప్రియుడవు నీవే
శారోను పుష్పమా ..లోయలోని పద్మమా..
నిను నేను కనుగొంటినే || 2 ||

సుందరుడా … అతిశయుడా … || 2||

నిను చూడాలని.. ని ప్రేమ లో ఉండాలని
నేను ఆశీయించుచూన్నాను || 4 ||z

సుందరుడా అతిశయుడా.,.|| 2||
యేసయ్య నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరూ….
యేసయ్య నా యేసయ్యా
నీలా లేరు ఎవ్వరు.. || 2 ||

సుందారుడా అతిశయుడా…. || 2 ||

★Supporter★
Rev. A. Manohar varma garu

★Relic of Christ ★
* Shashi preetham
* Kiran joel
* Chinnu abel
* Mounika
*Roslin
*Shirisha
*Keziah
*Anitha

Please support us….
If have any prayer points you can kindly text in comment box we are here to prayer…. #jpef…
REV: A.MANOHAR VARMA GARU
CONTACT: 9393112282





source