Telugu Christian Songs – 'Neevunte Naaku Chaalu Yesayya' – UTCFVA.ORG – Methodist Church


Telugu Christian Songs - 'Neevunte Naaku Chaalu Yesayya' - UTCFVA.ORG - Methodist Church

నీవుంటే నాకు చాలు యేసయ్య
పల్లవి: నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను వుంటా నేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీ వెంటే నేను వుంటా నేసయ్యా
1. ఎన్ని భాదలున్నను – యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన – నిష్టూర మైనను
ఎన్ని భాదలున్నను – యిబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన – నిష్టూర మైనను .. నీ మాట..
2. బ్రతుకు నావ పగిలినా – కడలి పారైనను
అలలు ముంచి వేసినా – ఆశలు అనగారిన
బ్రతుకు నావ పగిలినా – కడలి పారైనను
అలలు ముంచి వేసినా – ఆశలు అనగారిన .. నీ మాట..
3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట..
4. నీకు ఇలలో ఏదియు – లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు – నాకిల సమానము
నీకు ఇలలో ఏదియు – లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు – నాకిల సమానము .. నీ మాట..

source