Yesayya Naamamu Na Praana Raksha Song

Yesayya namam na prana raksha video song

Listen Yesayya Naamamu Na Praana Raksha Song download. యేసయ్య నామము నా ప్రాణ రక్ష Telugu Christian Song.


Yesayya Naamamu Na Praana Raksha Song

Yesayya namamu na prana raksha lyrics

యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)

నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2) ||యేసయ్య||

రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య||

అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య||

పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య||

యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||